ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ్యాపీ చిల్డ్రన్స్ డే... నాని ఇన్స్టా పోస్ట్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 02:37 PM

నాచురల్ స్టార్ నానికి జున్ను అనే ఐదేళ్ల కొడుకు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నాని కొడుకుకి సంబంధించిన ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేసి, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు.


లేటెస్ట్ గా ఈ రోజు చిల్డ్రన్స్ డే కావడంతో, నాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జున్నుతో దిగిన బ్యూటిఫుల్ పిక్ ను, విదేశాలలో జున్నుతో ఎంజాయ్ చేస్తున్న చిన్న వీడియో క్లిప్ ను పోస్ట్ చేసి పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలను తెలియచేసారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa