ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలోడు : 'నా కంటి కలలని' రొమాంటిక్ లిరికల్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 07:29 PM

ప్రముఖ బుల్లితెర సెలెబ్రిటీ సుధీర్ నటిస్తున్న కొత్త చిత్రం "గాలోడు". ఇందులో సుధీర్ నెవర్ బిఫోర్ సీన్ మాస్ యాక్షన్ అవతార్ లో నటిస్తున్నారు. గెహనా సిప్పి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ మరియు నిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్ల.


ఇప్పటివరకు విడుదలైన లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై చాలామంచి వైబ్స్ తీసుకొచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి  నా కంటి కలలని అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్ రిలీజయ్యింది. 'నా కంటి కలలని... నీ కొంటె చూపులని' అని సాగే ఈ పాటను భీమ్స్ స్వరపరచగా, సాహితి ఆలపించారు. పోతే, నవంబర్ 18న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa