ఆదిసాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "CSI సనాతన్". క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ యొక్క టీజర్ రేపు విడుదల కాబోతుందని రీసెంట్గా ప్రకటించిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ టైం ను ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 12: 55 నిమిషాలకు టీజర్ లాంచ్ కాబోతుంది. అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, భూపాల్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శివశంకర్ దేవ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa