ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యంగ్ హీరో విశ్వంత్ న్యూ మూవీ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 04:20 PM

'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' యూత్ఫుల్ ఎంటర్టైనర్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, డీసెంట్ హిట్ కొట్టిన యంగ్ హీరో విశ్వంత్ లేటెస్ట్ గా తన కొత్త సినిమాను ప్రకటించాడు. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఈ సినిమా నిర్మింపడుతుంది. బసిరెడ్డి ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా రేపు ప్రారంభం కాబోతుంన్న ఈ సినిమాలో శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa