తమిళ స్టార్ హీరో కార్తీ 25వ సినిమాని ప్రారంభించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమంతో అధికారికంగా ఈరోజు సెట్స్‌పైకి వచ్చింది. ఈ సినిమాకి 'జపాన్' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, మరియు ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa