కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సంయుక్తమీనన్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను ధనుష్ పాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసారు. ఈ సినిమాకి జీవ ప్రకాష్ సంగీతం అందించారు.ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa