ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిట్ 2 : ఈరోజు సాయంత్రం ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 01:12 PM

ఈ రోజు సాయంత్రం 05:04 నిమిషాలకు హిట్ 2 సినిమా నుండి ఫస్ట్ సింగిల్  'ఉరికే ఉరికే' ప్రోమోను విడుదల చేస్తామని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఫుల్ వీడియో సాంగ్ నవంబర్ 10న రిలీజ్ కాబోతుంది. పోతే ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.


అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్, కోమలీ ప్రసాద్, శ్రీనాధ్ మాగంటి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. నాచురల్ స్టార్ నాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa