నదియా, నిత్యామీనన్, పార్వతి తిరువొత్తు, పద్మప్రియ ప్రధానపాత్రలు పోషించిన చిత్రం 'వండర్ ఉమెన్'. అంజలి మీనన్ రచించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రోనీ స్క్రూవాలా, ఆశీ డ్యూ సారా కలిసి నిర్మించారు.
తల్లి కాబోయే మహిళలందరూ ఒక ప్రీనాటల్ క్లాస్ లో కలుసుకోవడం, ఒక్కొక్కరికీ ఒక్కో కధ ఉండడం, ఆ ప్రీ నాటల్ క్లాస్ నుండి అనుకున్న దానికన్నా ఎక్కువే నేర్చుకోవడం, ఇలాంటి సున్నితమైన ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ యొక్క ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పోతే, ఈ సినిమా నవంబర్ 18 నుండి సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa