టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ 'గులాబీ' విడుదలై నేటితో ఇరవై ఏడేళ్లను పూర్తి చేసుకుంది. యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమా 1995 నవంబర్ 3న విడుదలై, క్లాసిక్ హిట్ గా నిలిచింది.
విమర్శాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మించగా, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సహనిర్మాతగా వ్యవహరించింది. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతం అందించారు.
ఇప్పటికీ ఈ సినిమాలోని 'ఈవేళలో నీవూ ... ఏం చేస్తు ఉంటావో....' అనే రొమాంటిక్ సాంగ్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa