ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుల్ బాటిల్ : నెవర్ బిఫోర్ క్రేజీ మాస్ అవతార్ లో సత్యదేవ్ .. పిక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 07:00 PM

సత్యదేవ్ నటిస్తున్న కొత్త సినిమా "ఫుల్ బాటిల్". శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది.


నవంబర్ 2వ తేదీన అంటే రేపు ఉదయం 11:07 నిమిషాలకు ఫుల్ బాటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుపుతూ సత్యదేవ్ నెవర్ బిఫోర్ క్రేజీ మాస్ అవతార్ ను హాఫ్ రివీల్ చేసారు. సత్యదేవ్ ఈ సినిమాలో ఆకతాయి ఆటో డ్రైవర్ 'మెర్క్యురీ సూరి' గా నటిస్తున్నారు. ఈ మేరకు ఆయన చెవిపోగు, ఆటో వెనక రాసిన స్లోగన్ (బడికెళితే 123, నా ఆటో ఎక్కితే 143) క్రేజీగా ఉన్నాయి.


పోతే, ఈ సినిమాను సత్యదేవ్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa