ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరికొన్ని గంటల్లోనే "ఘోస్ట్" డిజిటల్ ఎంట్రీ ..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 01, 2022, 06:59 PM

అక్కినేని నాగార్జున నటించిన కొత్త చిత్రం "ది ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచింది.


సినిమాకు డబ్బులు రాకపోవచ్చు కానీ, చూసిన ప్రేక్షకులు, విమర్శకులు అద్భుతమైన రివ్యూలను ఇచ్చారు. దీంతో ఘోస్ట్ ఓటిటిలోనైనా గ్రాండ్ సక్సెస్ అవుతాడని అందరి నమ్మకం. ఈ నేపథ్యంలో మరి కొన్ని గంటల్లో అంటే ఈ రోజు అర్ధరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో ఘోస్ట్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది.


సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు , శరత్ మరార్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa