నటి హన్సిక త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది! సోహాల్ కతూరియా అనే బిజినెస్‌మేన్‌తో చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ డిసెంబర్4న వివాహం చేసుకోనుందని సమాచారం. పెళ్లికి రెండు రోజుల ముందు మోహిందీ, సంగీత్ వంటి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయట. రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి తంతు జరగనుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa