ఇటీవలే విడుదలైన "గీతసాక్షిగా" పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న ఈ మూవీకి ఆంథోనీ మట్టిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ రిలీజ్ అయ్యింది. అందాల చందమామవే అనే ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను గోపిసుందర్ స్వరపరచగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. రెహ్మాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa