నయనతార సరోగసి వివాదంపై విచారణ పూర్తి అయ్యింది. నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల పిల్లల వ్యవహారంపై విచారణ పూర్తి అయ్యింది. రేపు తమిళనాడు ప్రభుత్వానికి కమిటీ సభ్యులు నివేదిక ఇవ్వనున్నారు. పెళ్లైన 4 నెలలకే తమకు కవల పిల్లలు పుట్టారని నయన్-విఘ్నేష్ ప్రకటించడంపై వివాదం మొదలైంది. దేశంలో సరోగసిపై బ్యాన్ ఉండటంతో వారు సరోగసి విధానంలో పిల్లల్ని ఎలా పొందారనేది హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa