ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కొచ్చేసిన "స్వాతిముత్యం"

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 24, 2022, 08:59 AM

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన చిత్రం "స్వాతిముత్యం". దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన రెండు పెద్ద సినిమాలతో (గాడ్ ఫాదర్ , ది ఘోస్ట్) పోటీ పడుతూ ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ ఐన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పును పొందగలిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.


లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్షన్లో హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.


లేటెస్ట్ గా ఈ సినిమా ఈ రోజు నుండి ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారికి ఈ దీపావళికి చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ దొరికినట్టే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa