ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీరిలీజ్ కానున్న 'ప్రేమదేశం' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 10:44 PM

వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ప్రేమదేశం'. ఈ సినిమాకి కదిర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా 1996లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాని మళ్లీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుందని.. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానుంది అని సమాచారం.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa