ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంతోష్ శోభన్ "LSS" హిలేరియస్ ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 06:18 PM

మేర్లపాక గాంధీ డైరెక్షన్లో 'ఏక్ మిని కథ' ఫేమ్ సంతోష్ శోభన్, 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం "లైక్ షేర్ సబ్స్క్రైబ్ (LSS)".


టీజర్, లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి మేకర్స్ హిలేరియస్ ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు అక్టోబర్ 25వ తేదీన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రైలర్ విడుదల కాబోతుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఎనౌన్స్ చేసారు.


వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa