కొంచెంసేపటి క్రితమే ఊర్వశివో రాక్షసివో సినిమా నుండి కలిసుంటే అనే రొమాంటిక్ డ్యూయెట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. అచ్చు రాజమణి స్వరపరిచిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు.
రాకేష్ శశి డైరెక్షన్లో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa