ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RRR ఆస్కార్ నామినేషన్స్ పై నిఖిల్ సెన్సేషనల్ కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 04:42 PM

ఇటీవల విడుదలైన కార్తికేయ 2 తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్. లేటెస్ట్ గా నిఖిల్ RRR ఆస్కార్ నామినేషన్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన RRR సినిమా కు ఇండియా తరపున ఆస్కార్స్ నామినేషన్స్ దక్కలేదని ప్రతి ఒక్క తెలుగువాడు నిరాశలో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిఖిల్ విభిన్నంగా స్పందించి, అందరి మన్ననలను అందుకుంటున్నారు.
ప్రపంచ సినీ ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొన్న RRR సినిమాకు, ఆస్కార్ అవసరమా? సినిమాకు ప్రేక్షకుల స్పందన, ఆదరణే పెద్ద విజయం. దానితో పోల్చుకుంటే ఆస్కార్ పెద్ద విషయమేమి కాదు... అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa