టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలోని 44 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈరోజు. ప్రాణం ఖరీదు సినిమాతో ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదిరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను' అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa