సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న "పొన్నియిన్ సెల్వన్" మూవీ ప్రస్తుతం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలను జరుపుకుంటుంది.
చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం గారు డైరెక్ట్ చేసారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్న ఐశ్వర్యారాయ్, త్రిషల ఆన్ లొకేషన్ సెల్ఫీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వీర విహారం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa