కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం "నానే వరువేన్". తెలుగులో "నేనే వస్తున్నా" అనే టైటిల్ తో సెప్టెంబర్ 29న విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.
సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇందూజ రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa