సంజయ్ రావు, ప్రణవి మనుకొండ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం "స్లండాగ్ హస్బెండ్". ఈ సినిమాకు డాక్టర్ AR శ్రీధర్ దర్శకుడు కాగా, MIC మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ నుండి లచ్చిగాని పెళ్లి అనే మాస్ మసాలా సాంగ్ మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 22న ఉదయం పదకొండింటికి ఈ సాంగ్ విడుదల కానుంది.
ఈ సినిమాకు భీమ్స్ ససిరేలియో సంగీతం అందిస్తుండగా, వైష్ణవ్ వాసు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa