సపోర్టింగ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారి, తనదైన స్టయిల్ లో విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో సత్యదేవ్.
లేటెస్ట్ గా ఆయన కొత్త సినిమా ప్రకటిన జరిగింది. ఈశ్వర్ కార్తిక్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ సత్యదేవ్ కెరీర్ లో 26 వ సినిమా. చరణ్ రాజ్ సంగీతం అందిస్తుండగా, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
సత్యదేవ్ నుండి రావడానికి "కృష్ణమ్మ" సినిమా రెడీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa