పూరీ జగన్నాథ్ ఈ మధ్యనే లైగర్ సినిమా రూపొందించారు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దీంతో లైగర్ హిట్ టాక్ లేకపోవడంతో జనగణమన సినిమాకు కూడా బ్రేకులు పడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పూరీ ముంబైలోని తన అద్దె ఇంటిని ఖాళీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతినెలా రూ.10 లక్షల అద్దె చెల్లించే పూరీ లైగర్ నష్టాలను మిగిల్చడంతో కోలుకోలేని స్థితిలోకి వచ్చారు. త్వరలోనే మరో ప్రాజెక్టుతో ముందుకు రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa