బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ సినిమాకి అద్వెత్ చందన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్ ఫ్లిక్స్' అక్టోబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa