ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లో రిలీజ్ కానున్న ఆర్య 'కెప్టెన్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 10:16 PM

త‌మిళ హీరో ఆర్య నటించిన సినిమా 'కెప్టెన్'.ఈ సినిమాకి శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.ఈ సినిమాలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్కింది. థింక్ స్టూడీయోస్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై హీరో నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా (రేపు) సెప్టెంబ‌ర్ 8న థియేటర్లో రిలీజ్ కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa