ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"పగ పగ పగ" నుండి కొత్త గ్లిమ్స్ వీడియో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 09:59 PM

వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తొలిసారి వెండితెర ఎంట్రీ ఇస్తున్న చిత్రం "పగపగపగ". ఇందులో కోటి క్రూరమైన విలన్గా నటిస్తున్నారు. ఈ మధ్యన రిలీజైన కోటి ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వచ్చింది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి పవర్ఫుల్ గ్లిమ్స్ వీడియో విడుదల అయ్యింది. స్టూవర్టుపురం దొంగలను వేటాడి పట్టుకునే నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్టు తెలుస్తుంది. 
ఈ చిత్రాన్ని రవి ఉయ్యురు డైరెక్ట్ చేస్తుండగా, అభిలాష్ సుంకర, దీపికా ఆరాధ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రవిశ్రీదుర్గాప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa