కమెడియన్ సత్య మెయిన్ లీడ్ లో, రామ్ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రం "వివాహ భోజనంబు". హీరో సందీప్ కిషన్ కీ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం గతేడాది డైరెక్ట్ ఓటిటిలో రిలీజై, సూపర్ హిట్ అయ్యింది.
సరిగ్గా ఈ రోజుతో ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా మేకర్స్ త్వరలోనే స్పెషల్ ఎనౌన్స్మెంట్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వేంకటాద్రి ఎక్స్ప్రెస్ సంయుక్త బ్యానర్లపై సినీష్, సందీప్ కిషన్ నిర్మించిన ఈ చిత్రానికి అనివీ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa