మల్లూవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పేరుకే మలయాళీ అయినా, పదహారణాల తెలుగమ్మాయిని తలపించేంత అందం ఆమె సొంతం.
లేటెస్ట్ గా నిఖిల్ కార్తికేయ 2 తో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుపమ సూపర్ ఫార్మ్ లో ఉంది. ఈ ఒక్క సినిమాతో అనుపమకు బాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా పలు ఆఫర్లు వచ్చాయని అంటున్నారు.
లేటెస్ట్ గా అనుపమ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అనుపమ రింగురింగుల జుట్టు చూసి మనసు పారేసుకుని వారుండరంటే నమ్మండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa