ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఏం చేస్తున్నావ్?" నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 22, 2022, 05:06 PM

యంగ్ హీరో హీరోయిన్లు విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం "ఏం చేస్తున్నావ్?". అమితా రంగనాధన్ మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ మిత్ర డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ ఈ మూవీ నుండి మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 24వ తేదీన 'తెలియలేదు గా' అనే రొమాంటిక్ అండ్ మెలోడియస్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. పోతే, ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా,  NVR క్రియేటివ్ వర్క్స్, SIDS క్రియేటివ్ వరల్డ్ సంయుక్త బ్యానర్ లపై కురువ నవీన్, కిరణ్ ఈ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa