ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 04:06 PM
బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షంషేరా. కేజీఎఫ్‌ విలన్‌ సంజయ్‌దత్‌, వాణి కపూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 22న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa