తెలుగు సినీ నటి జీవితారాజశేఖర్ గురువారం ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి కోర్టుకు హాజరైంది. తమకు రూ.26 కోట్ల బకాయి పడ్డారంటూ ఆమెపై ఇటీవల జోస్టర్ గ్రూప్ యాజమాన్యం ఆరోపించింది. ఈ వ్యవహారంపై నేరుగా నగరి కోర్టును ఆశ్రయించిన గ్రూప్ యాజమాన్యం.. తమ రుణాన్ని ఇప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు జీవితా రాజశేఖర్‌కు నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa