ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 06:31 PM

బుల్లితెరపై ట్యాలెంటెడ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులకు మరింత చేరువైన సుధీర్ నటిస్తున్న కొత్త చిత్రం "గాలోడు". ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేస్తుండగా, సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి సెకండ్ సింగల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. పెట్టరా డీజే అని సాగే ఈ పాట ఫుల్ మాస్ సాంగ్ లా కనిపిస్తుంది. ఈ పాటను నాకాష్ అజీజ్, స్వాతిరెడ్డి ఆలపించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గెహనా సిప్పి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa