ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 108 : త్రీ పవర్ఫుల్ ఫోర్సెస్ ఒకే తాటిపైకి ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 04:46 PM

నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలయ్య - అనిల్ రావిపూడిల "NBK 108" పై సూపర్ థ్రిల్లింగ్ అప్డేట్ వచ్చేసింది. ముగ్గురు పవర్ఫుల్ పర్సన్స్ కొల్లాయిడ్ ఐతే ఎలా ఉంటుందో ఈ సినిమా ఆలా ఉండబోతుందని తెలుపుతూ, చిన్న వీడియో గ్లిమ్స్ ను విడుదల చేసారు. ఈ వీడియోలో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. అఖండ తదుపరి బాలయ్యకి అద్దిరిపోయే మరొక చార్ట్ బస్టర్ ను తమన్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఈ RR మాత్రం బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా, గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఇప్పటి వరకు ప్రేక్షకులకు తెలియని, చూడని లుక్ లో బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నాడు.
పోతే, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa