ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"లైగర్" నుండి మ్యూజికల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 04:30 PM

డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండల "లైగర్" నుండి కొంచెంసేపటి క్రితమే థర్డ్ లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. కోక 2. O అనే పాటను రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. 
బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa