ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 03:55 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 20.62 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
1వ రోజు:  6.30 కోట్లు
2వ రోజు:  4.52 కోట్లు
3వ రోజు:  5.02 కోట్లు
4వ రోజు:  2.27 కోట్లు
5వ రోజు:  2.52 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :20.62కోట్లు (32.30కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa