ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ది వారియర్' వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 03:54 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 21.66 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::
నైజాం - 6.07కోట్లు
సీడెడ్ - 3.35కోట్లు
UA - 2.57కోట్లు
ఈస్ట్ – 1.43కోట్లు
వెస్ట్ - 1.23కోట్లు
గుంటూరు - 2.09కోట్లు
కృష్ణ -1.08కోట్లు
నెల్లూరు –74L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్:18.46కోట్లు (28.59కోట్ల గ్రాస్)
KA+ROI:1.24కోట్లు
OS:0.80కోట్లు
తమిళం: 1.44కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్లు :21.66కోట్లు (37.29కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa