టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం "కార్తికేయ 2". చందూ మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టరీ ఫాంటసీ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 13వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
కార్తికేయ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. నైజాం - 3. 50కోట్లు , సీడెడ్ - 1. 80కోట్లు , ఆంధ్ర- 6కోట్లు , ఏపీ, తెలంగాణాలలో మొత్తం పదకొండున్నర కోట్ల బిజినెస్ జరగ్గా, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో - అరకోటి , ఓవర్సీస్ లో కోటి కూడా కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. మొత్తంగా 13. 30కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa