హీరో విశాల్ మరోసారి సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. గురువారం తెల్లవారుజామున షూటింగ్ చేస్తుండగా విశాల్ కు ప్రమాదం జరిగింది. 'మార్క్ ఆంటోనీ' సినిమా షూటింగ్ లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశాల్ కు ప్రథమ చికిత్స చేసి షూటింగ్ ని నిలిపివేశారు. గతంలో కూడా పలు సినిమాల షూటింగుల్లో విశాల్ గాయపడిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa