ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా టీవీలో సందడి చేయనుంది.ఆగస్ట్ 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మాలో ఆదివారం నాడు ప్రసారం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa