ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 10:26 PM

సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బుజ్జీ ఇలారా'.ఈ సినిమాలో చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి అంజి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ  సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదల కాబోతుంది అని తెలిపారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa