టాలీవుడ్ యంగ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుండి ఈ రోజు రాత్రి ఏడింటికి ఒక బిగ్ సర్ప్రైజ్ రాబోతుంది. ఈ బిగ్ సర్ప్రైజ్ లో తెలుగు ఓటిటి ఆహా కూడా ఒక భాగమని తెలుస్తుంది. ఈ మేరకు ఒక ప్రోమో వీడియోను ఆహా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎప్పుడు తెర వెనకుండి నడిపించే అనిల్ ఈ వీడియోలో స్పాట్ లైట్ అంటే కెమెరా ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. మరి, ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అన్నది తెలియాలంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa