హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 13.61 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 3.10కోట్లు
సీడెడ్ : 83L
UA:1.09L
ఈస్ట్: 70L
వెస్ట్: 48L
గుంటూరు: 56L
కృష్ణా : 61L
నెల్లూరు: 29L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్: 7.66కోట్లు (14.25 కోట్ల గ్రాస్)
KA+ROI:0.75కోట్లు
ఇతర భాషలు: 2.05కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 13.61కోట్లు (27.00కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa