ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 05:21 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 20.85 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 6.55కోట్లు
సీడెడ్ : 3.96కోట్లు
UA:2.61కోట్లు
ఈస్ట్ : 1.16కోట్లు
వెస్ట్ : 84L
గుంటూరు :1.42కోట్లు
కృష్ణ : 1కోట్లు
నెల్లూరు : 56L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :18.10కోట్లు (28.20కోట్ల గ్రాస్)
KA+ROI:1.23L
OS:1.52కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 20.85కోట్లు (34.30కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa