హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.20 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 2.54కోట్లు
సీడెడ్ : 65L
UA:85L
ఈస్ట్: 56L
వెస్ట్: 40L
గుంటూరు: 47L
కృష్ణా : 50L
నెల్లూరు: 23L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:6.20కోట్లు (11.65కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa