హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.68 కోట్లు వసూలు చేసింది.
సీతా రామం బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 1.36 కోట్లు
సీడెడ్ : 36L
UA:55L
ఈస్ట్: 33L
వెస్ట్: 20L
గుంటూరు: 35L
కృష్ణా : 30L
నెల్లూరు: 13L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:3.58కోట్లు (6.55కోట్ల గ్రాస్)
KA+ROI:0.35L
ఇతర భాషలు: 0.90L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 6.68కోట్లు (13.30కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa