ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' 3వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 04:00 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.02 కోట్లు వసూలు చేసింది.
బింబిసార  బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 1.80కోట్లు
సీడెడ్ : 1.16కోట్లు
UA:74L
ఈస్ట్ :33L
వెస్ట్ : 19L
గుంటూరు : 38L
కృష్ణ : 30L
నెల్లూరు : 12L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :5.02కోట్లు (8.00కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa