తాప్సి పన్ను నటించిన బాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం 'శెభాష్ మిథు'. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో ఇండియన్ ఉమెన్ క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ బయో పిక్ గా తెరకెక్కిన ఈ సినిమా 15, జూలై 2022న విడుదలై డీసెంట్ హిట్ అయ్యింది.
లేటెస్ట్ గా ఈ సినిమా ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు 12వ తేదీ నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో శెభాష్ మిథు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa