అందమైన ఫోటో పంచుకోవడం మాత్రమే కాదు. దానికి ఇంకా అందమైన క్యాప్షన్ పెట్టడంలో హీరోయిన్ మేఘా ఆకాష్ దిట్ట. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ అండ్ వైట్ దిగిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. దానికి "Like art. With a bit of poetry And a touch of magic" అని కా మెంట్ పెట్టింది. గత ఏడాది నాలుగు సినిమా లతో అలరించింది మేఘా. ఈ ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఐదు తెలుగు సినిమాలు, మూ డు తమిళ సినిమా, ఓ ద్విభాషా (తెలు గు/తమిళ్) చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఆరు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Like art..
With a bit of poetry
And a touch of magic . pic.twitter.com/CAxGXujAJZ
— Megha Akash (@akash_megha) August 8, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa